Rahul Dravid said all-rounder Hardik Pandya has turned his career around by playing according to the situations. Dravid, who was Pandya's coach during an India A tour of Australia last year, said: "A good example about Hardik from my perspective is, he's willing to play situations and not just the natural game we often speak about. Credit goes completely to him. It's not about playing just the one way you want to play," he said.
ఈ మధ్య కాలంలో భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతి తక్కువ కాలంలో పాండ్యా తన కేరీర్‌ను మలచుకున్న తీరు అద్భుతమని ద్రవిడ్ అన్నాడు. 'ప్రతీ ఒక్క క్రికెటర్ పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి.